దర్శక నిర్మాత శ్రీ బీ ఏ సుబ్బారావు నిర్మించిన చిత్రం "రాణి రత్నప్రభ". ఈ చిత్రం 1960 లో విడుదలైంది. శ్రీ నందమూరి తారక రామా రావు, అంజలి దేవి నటించిన చిత్రం. శ్రీ సాలూరు రాజేశ్వర రావు సంగీతం సమకూర్చారు. ఘంటసాల మాస్టారు పాడిన "నిన్న కనిపించింది నన్ను మురిపించింది అంద చందాల రాణి" మంచి మెలోడి పాట. రచన శ్రీ ఆరుద్ర. ఆ పాట విందాము.
patha paatalante chevi kosukunta....paata vintunte manasuki hayega anipinchindi ..gud song andinchinanduku thanks
ReplyDeleteపాట మీకు నచ్చినందులకు ధన్యవాదాలు. ఆ పాత మధురాలు అద్వితీయంగా ఉంటాయి కాబట్టే అందరూ
ReplyDeleteచెవి కోసుకొంటారు. నేను కూడా ఆ పాత పాటలను ఆస్వాదిస్తాను. అందుకే నా బ్లాగ్ లో అన్నీఘంటసాల మాస్టారు గారి
పాటలే పోస్ట్ చేసి ఆనందిస్తాను. ఆ పాటలే నా ఊపిరి. ఘంటసాల మాస్టారే నా ప్రాణం. మరొక్క సారి మీకు థాంక్స్.
కాశిరావు