విజయా పిక్చర్స్ వారి హాస్య భరిత చిత్రం "గుండమ్మకథ." ఈ
చిత్రం 07-06-1962 లో విడుదలై గొప్ప విజయం సాధించిన చిత్రం. ఘంటసాల మాస్టరు
గారి సంగీతం ఈ చిత్రానికి వరం. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. నాటి మేటి
తారలు యన్.టీ.రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, యస్.వీ. రంగారావు,
సావిత్రి, జమున,సూర్యకాంతం, రమణా రెడ్డి,హరనాథ్, యల్.విజయలక్ష్మిమొదలగు
హేమా హేమీలు నటించారు.
రజతోత్సవ సంవత్సరం జరుపుకొంటున్న ఈ చిత్రం లోని పాటలు నేటికీ సజీవంగా
వినపడుతున్నాయి అంటే, ఆ పాటలు ఎంత ప్రజాదరణ పొందిందో మనము ఊహించుకో వచ్చు.
ఘంటసాల గారు పాడిన "లేచింది నిద్ర లేచింది మహిళా లోకం" పాట
విందాము. వీడియో క్లిప్పింగ్ చూద్దాము. గీత రచన శ్రీ పింగళి.
No comments:
Post a Comment