Sunday, June 17, 2012

"ఓ నాన్న నీ మనసే వెన్న అమృతము కన్నఅది ఎంతో మిన్న"



 
ఈ రోజు అంటే 17-06-2012 ఫాదర్'స్ డే గా చెప్పుకొంటారు. తల్లి తొలి గురువు అయితే, నాన్న మార్గద--ర్సీ. పిల్లలను మంచి మార్గంలో పెంచడంలో నాన్న బాధ్యత ఎంతైనా ఉంటుంది. రవీంద్ర  ఆర్ట్స్ వారి "ధర్మదాత"
08-05-1970 లో విడుదల అయిన చిత్రం. ఈ చిత్రానికి అక్కినేని సంజీవి దర్సకత్వం వహించగా, మాటలు శ్రీ పినిసెట్టి, సంగీతం శ్రీ చలపతి రావు సమకూర్చారు.

ధర్మదాత చిత్రంలో ఘంటసాల, జయదేవ్, సుశీల  పాడిన  "ఓ నాన్న నీ మనసే వెన్న అమృతము కన్నఅది ఎంతో మిన్న" పాట  నేటి ఫాదర్'స్ డే సందర్భంగా విందాము. గీత రచన శ్రీ నారాయణ రెడ్డి, సంగీతం శ్రీ చలపతి రావు.
 

No comments:

Post a Comment