Wednesday, June 6, 2012

"పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాజా"





  
                                                         
 శ్రీ సాలూరు రాజేశ్వర రావు                                                               శ్రీ వి. మధుసూదన్ రావు



అక్కినేని, కాంచన, వాణిశ్రీ, కృష్ణం రాజు నటించిన చిత్రం "పవిత్ర బంధం". ఈ చిత్రం 25-02-1971 లో విడుదలైంది. ఈ చిత్రానికి శ్రీ వీరమాచనేని మధుసూదన్ రావు దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు సమకూర్చారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు బహుళ ప్రజాదరణ పొందినవి. ఘంటసాల, సుశీల పాడిన "పచ్చబొట్టు చెరిగి పోదులే నా రాజా" మంచి మెలోడి పాట. నేటికి శ్రోతలు మరువ లేని పాట. ఆ పాట విందాం.


No comments:

Post a Comment