విజయా పిక్చర్స్ గుండమ్మ కథ యాభై వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ చిత్రం లోని పాటలు కొన్ని విన్నాము. మంచి తారాగణం, కథ లో పట్టు, మంచి సంగీతం, పూర్తి వినోదం వెరసి, ఎప్పటికి గుర్తు ఉండేలా నిలిఛి పోయిన చిత్రం గుండమ్మ కథ. ఇప్పుడు ఒక కామెడీ సీన్ తో పాటు, ఘంటసాల, సుశీల పాడిన " ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో" పాట విందాము. గీత రచన శ్రీ పింగళి నాగేంద్ర రావు. సంగీతం ఘంటసాల గారు.
No comments:
Post a Comment