అన్నపూర్ణ పిక్చర్స్ " ఇద్దరు మిత్రులు" 29-12-1961 లో విడుదల అయిన చిత్రం.
అక్కినేని ద్విపాత్రభినయం, గుమ్మడి, రాజసులోచన, ఈ.వి. సరోజ, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, మొదలగు వారు
అక్కినేని ద్విపాత్రభినయం, గుమ్మడి, రాజసులోచన, ఈ.వి. సరోజ, రేలంగి, సూర్యకాంతం, పద్మనాభం, మొదలగు వారు
నటించగా, ఆదుర్తి సుబ్బా రావు దర్సకత్వం వహించారు. సాలూరు రాజేశ్వర రావు గారు సంగీతం సమకూర్చారు.
చిత్రంలోని పాటలు అన్ని సూపర్ హిట్స్. "హలో హలో ఓ అమ్మాయి, పాత రోజులు మారాయి" ఘంటసాల, సుశీల ఎంతో మధురంగా గానం చేసారు. మంఛి మెలోడి పాట. 50 సంవత్సరాలు
పూర్తి చేసుకున్న ఈ చిత్రం లోని పాటల్ని, నేటికి కూడా అంతే
ఆదరణ తో వింటున్నారు శ్రోతలు. ఆ ఘనత సాలూరు వారికీ, ఘంటసాల వారికీ, సుశీల
గార్లకు చెందుతుంది. ఆ పాట వినండి. వీడియో
క్లిప్పింగ్ యుట్యూబ్ నుండి సేకరించబడినది.
No comments:
Post a Comment