ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి రెండవ చిత్రం "ఇల్లరికం". అక్కినేని, జమున, గుమ్మడి, ఆర్.నాగేశ్వర రావు, సి.ఎస్. ఆర్, రేలంగి మొదలగు వారు నటించారు. దర్సకత్వం: తాతినేని ప్రకాష్ రావు, సంగీతం: టి. చలపతి రావు. ఈ చిత్రంలోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందినవి. ఘంటసాల, సుశీల పాడిన " నేడు శ్రీవారికి మేమంటే పరాకా" మంచి మెలోడి సాంగ్. ఆ పాట విందాము. వీడియో క్లిప్పింగ్ చూదాము.
కొంచెం శ్రమపడి సంగీతం సాహిత్యం ఎవరిదో కూడా రాస్తే బాగుంటుంది.
ReplyDeleteశ్యామ్
ఇల్లరికం చిత్రానికి శ్రీ తాతినేని చలపతి రావు సంగీతం సమకూర్చారు.
Deleteఈ పాటను శ్రీ ఆరుద్ర గారు రాసారు. కాశి రావు.