Monday, June 18, 2012

"దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే",

1955  లో విడుదలైన చిత్రం "సంతానం". అక్కినేని, సావిత్రి, శ్రీరంజని మొదలగు వారు నటించారు. సంగీతం శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారు  సమకూర్చారు. ఇందులో ఘంటసాల గారు పాడిన సోలో పాట "దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి నన్నేలినావే", ఓ చక్కటి పాట. రచన శ్రీ పినిసెట్టి.





No comments:

Post a Comment