Tuesday, May 8, 2012

అనుకొన్నదొకటి అయినది ఒక్కటి

మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన " రావే నా చెలియా",    "కలవారి స్వార్థం నిరుపేద  దుఃఖం,"  "అనుకొన్నదొకటి  అయినది ఒక్కటి"  చాల చక్కటి పాటలు .
ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల సమకూర్చారు. చిత్ర దర్శకుడు శ్రీ సి. యస్ రావు. ఈ చిత్రం 1958 లో వచ్చింది.ఇక్కడ అనుకొన్నదొకటి  అయినది ఒక్కటి పాట జత పరుస్తున్నాను. వినండి .



No comments:

Post a Comment