Wednesday, May 2, 2012

అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మ



  పాండురంగ మహాత్యం  చిత్రంలో అన్ని మంచి పాటలే ఉన్నాయి. ఈ చిత్రానికి శ్రీ తోటకూర వెంకట రాజు  గారు సంగీతం సమకూర్చారు. ఇది  NAT నిర్మించిన చిత్రం. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన "అమ్మా అని  అరిచినా" అనే పాట హృదయాన్ని కదిలించే పాట. చిత్ర కథానాయకుడు రామారావు మీద చిత్రీకరించిన ఈ పాటను  విన్న ప్రతి వారు కంట తడి పెట్టక మానరు. గీత రచన సముద్రాల. ఈ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వర రావు.

1 comment:

  1. ఈ పాట చాలా చక్కటి పాటండి.

    ReplyDelete