Wednesday, May 30, 2012

"ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో



 కృష్ణ,కాంచన,పద్మనాభం,గీతాంజలి నటించిన చిత్రం  "అవేకళ్ళు" ఈ చిత్రం 1967 లో విడుదల అయ్యింది. చిత్ర దర్శకుడు A .C త్రిలోక్ చందర్. సంగీతం వేద. సుశీల, ఘంటసాల,  బృందం పాడిన పాట "ఓ ఓ ఎంతటి అందం విరిసే ప్రాయంలో"పాట విందాము.గీత రచన దాశరథి
కృష్ణ గారి పుట్టిన రోజు మే 31  ఆయనకు శుభా కాంక్షలు తెలియ చేస్తూ ఈ పాటను ఆస్వాతిద్దాం. 
 

No comments:

Post a Comment