యెన్ ఏ టి సంస్థ నిర్మించిన చిత్రం "పాండురంగ మహత్యం" భక్తి ప్రధాన చిత్రం. ఇది 28-11-1957 లో విడుదలై అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన చిత్రం. శ్రీ కమలాకర కామేశ్వర రావు గారు దర్సకత్వం వహించగా, శ్రీ తోటకూర వెంకట రాజు (టి వి రాజు) అద్బుతమైన సంగీతం సమకూర్చారు. ఇందులో 15 పాటలు
ఉన్నాయి. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా ఘంటసాల మాస్టారు పడిన " శ్రీ కృష్ణా ముకుంద మురారి, అమ్మా అని అరిచినా పాటలు ఆణిముత్యాలు. ఈ చిత్రంలోని పాటలన్నీ సముద్రాల జూనియర్ వ్రాసారు. ఘంటసాల గారు పాడిన "తరం తరం నిరంతరం ఈ అందం
ఓహో ఆనందం" చాల హుషా రైన పాట. రామారావు గారు తెల్ల గుర్రం మీద వెళుతూ పాడుకొన్న పాట. ఆ పాట వినండి.
No comments:
Post a Comment