డి.వి ఎస్ సంస్థ నిర్మించిన చిత్రం "పిడుగు రాముడు" ఈ చిత్రం 1966 లో విడుదల అయ్యింది. ఈ చిత్ర దర్శకులు శ్రీ బి. విటలాచర్య. సంగీతం శ్రీ టీ వీ రాజు గారు. ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. నేడు అనగా 28-05-2012 శ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా, ఈ చిత్రంలోని "చినదానా చినదానా ఓ చిలిపి కనుల దానా" పాటను విందాం. గీత రచన: డాక్టర్. సి. నారాయణ రెడ్డి గారు. ఘంటసాల గానం.
No comments:
Post a Comment