Showing posts with label మంచి మనసుకు మంచి రోజులు (1958). Show all posts
Showing posts with label మంచి మనసుకు మంచి రోజులు (1958). Show all posts

Tuesday, May 8, 2012

అనుకొన్నదొకటి అయినది ఒక్కటి

మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలో ఘంటసాల మాస్టారు పాడిన " రావే నా చెలియా",    "కలవారి స్వార్థం నిరుపేద  దుఃఖం,"  "అనుకొన్నదొకటి  అయినది ఒక్కటి"  చాల చక్కటి పాటలు .
ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల సమకూర్చారు. చిత్ర దర్శకుడు శ్రీ సి. యస్ రావు. ఈ చిత్రం 1958 లో వచ్చింది.ఇక్కడ అనుకొన్నదొకటి  అయినది ఒక్కటి పాట జత పరుస్తున్నాను. వినండి .