Wednesday, June 13, 2012

రాగమయీ రావే అనురాగమయీ రావే"



 శారదా ప్రొడక్షన్స్ వారి "జయభేరి" 9-4-1959 లో విడుదలైన  చిత్రం. ఇది ముఖ్యంగా సంగీత ప్రాధాన్యత చిత్రం. ఈ చిత్రానికి శ్రీ పి.పుల్లయ్య దర్సకత్వం వహించగా శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు అద్భుతమైన సంగీతం సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. ఈ చిత్రంలో అన్ని క్లాసికల్ పాటలే. ఘంటసాల గారు గానం చేసిన, శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి  గారు వ్రాసిన "  రాగమయీ  రావే  అనురాగమయీ రావే" విందాము. 




No comments:

Post a Comment