Monday, February 13, 2012

వెన్నెల - నెలరాజు

నెలరాజు వెన్నెలతోపాటు, మంటలు కూడా విరజిమ్ముతాడా?  ఘంటసాల గారు వెన్నెల పాటలను ఎంత హాయ్ గా పాడారో, ఈ పాటను అంత ఆత్రుతతో పాడారు. రాము చిత్రంలోని " మంటలు రేపే నెల రాజ   తుంటరి తనము నీ కేల " ఎంత అనుభవించి పాడారో విని తరించండి.
గళం: ఘంటసాల. కలం. దాశరథి. స్వరం: ఆర్. గోవేర్ధనం. చిత్రం విడుదల: 04 -05 -1968 


 

1 comment:

  1. కె.వి.రావు గారు, చక్కని పాట అందించారు. ఇందులో రెండవ చరణం కొన్ని వెర్షన్స్ లో లేదు. చక్కగా అన్ని చరణాలతో వినిపించారు. ధన్యవాదాలు.

    ReplyDelete