నెలరాజు వెన్నెలతోపాటు, మంటలు కూడా విరజిమ్ముతాడా? ఘంటసాల గారు వెన్నెల పాటలను ఎంత హాయ్ గా పాడారో, ఈ పాటను అంత ఆత్రుతతో పాడారు. రాము చిత్రంలోని " మంటలు రేపే నెల రాజ ఈ తుంటరి తనము నీ కేల " ఎంత అనుభవించి పాడారో విని తరించండి.
గళం: ఘంటసాల. కలం. దాశరథి. స్వరం: ఆర్. గోవేర్ధనం. చిత్రం విడుదల: 04 -05 -1968