Sunday, February 5, 2012

డా.సి. నారాయణ రెడ్డి  గారు  సినీ గేయ రచయితగా, చిత్ర సీమలో 1962 లో అడుగుపెట్టి, ఈ సంవత్సరం స్వర్ణోత్సవం జరుపుకొంటున్నారు. ఆయన  రాసిన మొదటి పాట "నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని"  చిత్రం  గులేభకావళి. ఈ పాటతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయం దోచుకున్న కవి నారాయణ రెడ్డి గారు . ఆ పాటను విని 
ఆనందించండి. గళం: ఘంటసాల -సుశీల . స్వరం: జోసెఫ్ -కృష్ణమూర్తి         
 


 

2 comments:

  1. మంచి పాట ఎన్నుకున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete