Friday, February 10, 2012

వెన్నెల మయం ఘంటసాల పాటలు

వెన్నెల ఎంత చల్లగా ఉంటుందో, ఘంటసాల గారి పాటలు అంత చల్లగాను, హాయి గాను ఉంటాయి. ఇంతకుముందు, నేను పోస్ట్ చేసిన సంతానం చిత్రంలోని " చల్లని వెన్నెలలో", పెళ్ళినాటి ప్రమాణాలు చిత్రంలోని "వెన్నెలలోనే వేడి ఏలనో" పాటలను విని క్లిప్పింగ్ చూసి ఆనందించారు కదా. ఇప్పుడు, గుండమ్మ కథ చిత్రంలోని "ఎంత హాయి ఈ రేయి, ఎంత మదుర మీ హాయి" పాటను వినండి, ఆస్వాదించండి. గళం: ఘంటసాల, సుశీల. స్వరం:ఘంటసాల. కలం: పింగళి నాగేంద్ర రావు. ఈ చిత్రం 1962 లో విడుదల అయ్యింది. చిత్ర దర్శకుడు:కమలాకర కామేశ్వర్ రావు గారు.

 

1 comment:

  1. ఎంత హాయంటే చెప్పలేనంత హాయి మాస్టారి పాటలు వింటుంటే. చాల మంచి పాట.

    ReplyDelete