Friday, May 2, 2014

" నేడు శ్రీవారికి మేమంటే పరాక ...... తగని బలే చిరాక " మంచి మెలోడీ పాట



ప్రసాద్  ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "ఇల్లరికం". విడుదలై  55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 

01..05. 1959 లో విడుదలై రజతోత్సవం జరుపుకొంది. మంచి  కథ, మంచి సంగీతం, అక్కినేని, జమున, గుమ్మడి   నటన,    రేలంగి, రమణా రెడ్డి హాస్యం,  చిత్ర విజయానికి దోహదం చేసాయి. 
 సంగీతం: T చలపతి రావు.

ఘంటసాల- సుశీల యుగళ గీతం " నేడు శ్రీవారికి మేమంటే పరాక ......  తగని బలే చిరాక " మంచి మెలోడీ పాట.. కేవలం చిత్రంలోనే కాకుండా, నిజ జీవితంలో కూడా, భార్యా  భర్తల మధ్య ఇలాంటి చిన్న తగవులు వస్తూ ఉంటుంది. అందుకనే, ఈ పాట అందరికి వర్తిస్తుంది. ఆ పాట విందాము.  






2 comments:

  1. “పరాఖ... చిరాఖ...” కాదండీ పరాకా? చిరాకా?
    అన్నట్టు ఈచిత్రానికి మాతృక ఒక బెంగాలీనవల(ట!)

    ReplyDelete
    Replies
    1. Thanks for the correction.....will rectify

      Delete