Thursday, March 8, 2012

వన్నె చిన్నెలన్ని ఉన్న....వాగ్ధానం



 
మనసుకవి ఆత్రేయ గారు నిర్మించి, దర్శకత్వం వహించిన చిత్రం "వాగ్దానం." ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఇందులోని పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొందినవే. ఘంటసాల గారు, చిత్ర కథానాయకునికే కాక, రేలంగి గారికి ఒక హరి కథ పాడారు. ఆత్రేయ గారు, తను రచయిత అయినప్పటికీ, పాటలు ఇతర రచయితలతో వ్రాయించి, తన ఔనత్యం చాటు కొన్నారు. శ్రీ ఆరుద్ర గారు రాసిన పాట " నా కంటి పాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు తిరుగనీయర" చిత్రానికి వన్నె తెచ్చిన పాట. అలాగే "వన్నె చిన్న లన్ని ఉన్న చిన్నదానివే" అనే పాట కూడా ప్రజాదరణ పొందింది. ఘంటసాల పాడిన ఈ పాటను వినండి, ఆనందించండి.


2 comments:

  1. 'Na Kantipapalo nilicipora' was the first film song of Dr Dasaradhi. It is Atreya who has introduced Dasaradhi garu to film world. However, the 'iddaru mitrulu' was the first movie released with Dasaradhi gari songs like, 'kushi kushiga navvutu.'

    It is really great that Atreya has a great mixture of writers for his own film. The wonderful harikatha on Relangi sung Ghantasla master was written none other than Sri Sri.

    ReplyDelete
    Replies
    1. Thanks Sree Saradhi garu for forcussing more light/information. Yes, it is his greatness that he has a mixture of writers for his own film. By not only writing the songs on MANASU, he has a great HEART and he is true to the fact MANASUKAVI.

      Delete