నందమూరి తారక రామారావు, రమణమూర్తి, దేవిక నటించిన చిత్రం "శబాష్ రాముడు." ఈ చిత్రం 1959 లో విడుదలైంది. చిత్ర దర్శకుడు శ్రీ సి.యస్. రావు. సంగీత దర్శకుడు శ్రీ ఘంటసాల మాస్టారు. శ్రీ శ్రీ గారు వ్రాసిన పాట "కలకల విరిసి జగాలే పులకించెనే" యుగళ గీతాన్ని ఘంటసాల, సుశీల పాడారు. ఆ పాటని వీడియో క్లిప్పింగ్ లో చూడండి. పాటను ఆనందించండి.
చాలా అరుదుగా వినిపించే పాట కానీ మాస్టారు స్వరంలో వినిపించే మంచి పాట.
మన ఎంటీవోడు కాదండి. :) దూరంనుంచి చూడగానే ఇట్టే పట్టేశాను.
ReplyDeleteమంచి పాట, NTR కివ్వాల్సింది.
మీరు చాలా షార్ప్. ఇట్టె కనిపెట్టేసారు. నిజముగా మంచి పాట. బహుశా రామారావు గారికి ఇవ్వక పోడానికి కారణం, చిత్రంలో ఆయన వేసిన పాత్ర కు సరిపోయి ఉండదు. ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు............ కాశి రావు
DeleteWho is that female actress who paired with ramana Murthy in this song?Is it one of the trio of Travancore sisters OR Sharada Or by any chance EV Saroja?
ReplyDeleteMr.Kathiresan has answered to your question. She is Malini. Thanks Mr.Kathiresan
DeleteHer name is Malini. She has acted in quite a few Tamil movies with big heroes like Sivaji, MGR, Kalyana Kumar
ReplyDeleteThanks Mr. Kathiresan for your clarification. Malini acted on and off in few Tamil pictures. She was teamed with Ramana murthy in Sabash Ramudu.
ReplyDelete