Wednesday, April 4, 2012

"కరుణశ్రీ పుష్పవిలాపం"

ఘంటసాల మాస్టారు, సినిమాలోనే కాకుండా, ప్రైవేటు సాంగ్స్ చాల పాడారు. దేశభక్తి గీతాలు, జానపద పాటలు, పుష్పవిలాపం, చివరి రోజుల్లో శ్రీ భగవత్ గీత శ్లోకాలు పాడి జీవితం ధన్యం చేసుకొన్నారు.
ఇప్పుడు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, విరసిత పుష్పవిలాపం, మాస్టారు ఎంత అద్బుతంగా గానం చేసారో వినండి. ఆయన గళం లోంచి, ఒక్కొక్క చరణం వింటూ ఉంటె, ఆ పూల మొక్కలే మాట్లాడి, వాటి మనోగతాన్ని చెప్పుకోన్నాయా అని అనిపిస్తుంది. అంత రసోక్తి గా, అంత మధురంగా పాడారు. వినండి. తరించండి.

 

4 comments:

  1. చక్కని పాటను దృశ్యకావ్యంగా పుష్పాలతో మార్చారండి. చాల బాగుంది.

    ReplyDelete
  2. మంచి ప్రయత్నం! చాలా బావుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. dr d chiranjeevi visakhapatnam india APR 4 2012


    i profoundly thank the person who has added visuals to this immortal song sung by AMARAGAYAKUDU and written by KARUNASRI.

    ReplyDelete
  4. అందరికి ధన్యవాదాలు. శ్రోతలకు నచ్చినందులకు చాల సంతోషం గా ఉంది.
    ఘంటసాల గారి గాన పరిమళం, కరుణశ్రీ రచన అంత గొప్పది కాబట్టే, ఈ పుష్పవిలాపం అంత మధురంగా వచ్చింది. శ్రీ సూరి గారికి, డాక్టర్ చిరు గారికి మరియు అన్వేషి గారికి మరొక్కమారు ధన్యవాదాలు. కాశి రావు

    ReplyDelete