సారథి వారి "కులదైవం" 01 -01 -1960 లో విడుదలైంది. ఈ చిత్రానికి మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. ఇందులో ఘంటసాల మాస్టారు పాడిన పాట
"పయనించే ఓ చిలుకా" బహుళ ప్రజాదరణ పొందింది. కులదైవం మాతృక హిందీ చిత్రం "భాభి". ఇందులో మహమ్మద్ రఫీ ఇదే situation కు పాడిన "చెలె ఉడుజారే పంజి" కూడా అంతటి ప్రజాదరణ పొందినదే. భాషలు వేరైనా, చిత్రం ఒకటే. ఇద్దరు మహా గాయకులు పాడిన పాటను ఇక్కడ పొందు పరుస్తున్నాను. వినండి.

మీరెన్నైనా చెప్పండి కాశీ రావు గారూ... మహా గాయకుడంటే మన ఘంటే! ఆ పై పాటలలో ఘంటశాల గొంతులో ఆర్ద్రత రఫీ గొంతులో పలకలేదు. ఆ చివర్లో ఏదో అయ్యింది అనిపించినట్టుందిగాని ముగింపులా లేదు.
ReplyDeleteI completely agree with the above comments. In one situation when they capture a shot of flying flock of birds, the music at that instance even looks like it is a happy occasion to sing this song. But Md. Rafi has rendered the song really good without translating the situational meaning.
ReplyDeleteSrinivasan