ఘంటసాల మాస్టారు,సినీ గీతలే కాకుండా, ఎన్నో ప్రైవేటు గీతాలు కూడా ఆలపించారు. పుష్ప విలాపం, అమ్మా సరోజినీ దేవి, తలనిండ పూదండ, పోలీస్ వెంకటస్వామి ఇలా ఎన్నో ఉన్నాయి. ఏ పాట పాడినా, ఆయన గళం లోని మాధుర్యం చెరగి పోదు. అందుకే ఆయన పాడిన పాటలు నిత్య నూతనంగా అలరారుతోంది.
మాస్టారు పాడిన పై పాటలలో "తలనిండ పూదండ దాచిన రాణి, మొలక నవ్వుల తోడ మురిపించ బోకే" ఒక చక్కటి పాట. గీత రచన శ్రీ దాశరథి. ఘంటసాల ఎంత మధురంగా పాడారో, ఆ పాటకు అంత ఆదరణ లభించింది. ఘంటసాల గారు ఒరిజినల్ గా పాడిన పాటతో పాటు, మహానటి సావిత్రీ హావ భావాలకు అనుగుణంగా జత చేసిన పాట కూడా చూడండి. యు ట్యూబ్ ద్వారా ఈ వీడియో క్లిప్పింగ్ ను అనుసంధానం చేసిన శ్రీ హరీష్ (బ్యాంకు అఫ్ ఘంటసాల గారికి) నా కృతజ్ఞతలు/ ధన్యవాదాలు. ఈ ఆనందాన్ని నలుగురుతో పంచుకోవాలనేదే నా ఉద్దేశం.
Nice innovation. The qualities mentioned in the song very well suit for Mahanati Savithri. Thanks for posting da song.
ReplyDeleteThe credit goes to Sri Harish of Bank of Ghantasala. I have only collected and reproduced here for the benefit of Ghantasala fans who have not seen this video.
ReplyDeleteThe song is most suited for Savithri's expression. Thank your for your feed back.
I WAS VERY MUCH IMMERSED MR. GHANTASALA SONG'S, THANK YOU VERY MUCH POSTING THE SON'S AND EXPECTED THE IN FUTURE ALSO.
ReplyDeleteThanks Gopinath, you liked the song. Sure, I shall post more in future also.
Delete