భరణి పిక్చర్స్ నిర్మించిన చిత్రం "గృహలక్ష్మి". 1967 విడుదల. నిర్మాత-దర్శకుడు శ్రీ రామకృష్ణ. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. రచన శ్రీ నరసరాజు. చిత్రం అనుకొంత విజయం సాదించ లేదు. పాటల పరంగా చూస్తే కొన్ని మంచి పాటలు ఉన్నాయి. ఆ ఘనత శ్రీ రాజేశ్వర రావు మరియు ఘంటసాల మాస్టారు.
ఘంటసాల గారు పాడిన " వినవె ఓ ప్రియురాల వివరాలన్నీ ఈ వేళ" ఒక చక్కటి హాస్య భరిత పాట. ఆ పాట విందాము.
Thanks for posting a rare Bhanumathi and Ghantasala song.
ReplyDelete