శ్రీ K విశ్వనాధ్ దర్సకత్వం వహించిన చిత్రం : "కాలం మారింది". నిర్మాత వాసిరాజు ప్రకాశం, సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. 1972 లో విడుదైన ఈ చిత్రానికి, ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం దక్కింది . ఈ చిత్రం లో దాశరథి వ్రాసిన పాట " ముందరున్న చిన్న దాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగి పోయే " చాల చక్కటి పాట. ఘంటసాల మాస్టారు, సుశీల అంత అందంగానూ పాడారు. ఆ పాట విందాము.
Thanks for posting a romantic melodies song
ReplyDelete