ఘంటసాల మాస్టారు బ్లాగ్ ను వీక్షిస్తున్న అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఘంటసాల మాస్టారు పాడిన "వాతాపి గణపతిం బజే" పాటను ఈ గణేశ చవితి రోజున విని తరిద్దాం... అందరికి శుభం అవుగాక..
ఈ పాతపాటలను పసిపాప అంటే పుట్టినప్పటినుండే వినిపించుటచేత నా మనవరాలుకూడా ఇష్టంగా వింటుంది. కొన్ని చరణాలుకూడా పాడుతుంది. మీరు ఈ విధంగా బ్లాగ్ లో వినిపించుటవలన ఎంతోమంది ఈ పాతపాటలలోని సంగీతసాహిత్యాలకు ముగ్ధులై మళ్ళీ మళ్ళీ వింటున్నారు. ధన్యవాదములు.
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.
ReplyDeleteThank you very much for the wishes.
DeleteWish u and ur family a Happy Vinayaka Chavithi
ReplyDeleteThank you very much. Let all fans and their families of Ghantasala lovers/ followers be happy and live long and healthy by hearing ghantasala songs.
Delete
ReplyDeleteఈ పాతపాటలను పసిపాప అంటే పుట్టినప్పటినుండే వినిపించుటచేత నా మనవరాలుకూడా ఇష్టంగా వింటుంది. కొన్ని చరణాలుకూడా పాడుతుంది. మీరు ఈ విధంగా బ్లాగ్ లో వినిపించుటవలన ఎంతోమంది ఈ పాతపాటలలోని సంగీతసాహిత్యాలకు ముగ్ధులై మళ్ళీ మళ్ళీ వింటున్నారు. ధన్యవాదములు.