విక్రం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ B. S. రంగా దర్శక నిర్మాత గా 1964 లో నిర్మించిన చిత్రం "అమరశిల్పి జక్కన". చిత్రానికి ఛాయాగ్రహణం కూడా శ్రీ రంగా గారే. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. దాదాపు అన్ని పాటలూ బాగున్నాయి.. శ్రీ నారాయణ రెడ్డి వ్రాసిన " ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో " చాలా ఉదాత్తమైన పాట . ఘంటసాల మాస్టారు గళం లో ఈ పాట మరింత అందంగా రూపు దిద్దుకొంది. పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి, వాటిని అందించిన వారికీ నా ధన్యవాదాలు .
Tuesday, September 10, 2013
"ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో "
విక్రం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ B. S. రంగా దర్శక నిర్మాత గా 1964 లో నిర్మించిన చిత్రం "అమరశిల్పి జక్కన". చిత్రానికి ఛాయాగ్రహణం కూడా శ్రీ రంగా గారే. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. దాదాపు అన్ని పాటలూ బాగున్నాయి.. శ్రీ నారాయణ రెడ్డి వ్రాసిన " ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో " ఈ బండల మాటున ఏ గుండెలు దాగెనో " చాలా ఉదాత్తమైన పాట . ఘంటసాల మాస్టారు గళం లో ఈ పాట మరింత అందంగా రూపు దిద్దుకొంది. పాట విందాము. వీడియో క్లిప్పింగ్ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి, వాటిని అందించిన వారికీ నా ధన్యవాదాలు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment