ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "భార్యాభర్తలు". అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మాత, కి. ప్రత్యేగాత్మ దర్శకుడు. సంగీతం శ్రీ సాలూరు రాజేశ్వర రావు. పాటలన్నీ బాగున్నాయి. ముఖ్యంగా "జోరుగా హుషారుగా, ఏమని పాడేదనో ఈ వేళా, మధురం మధురం ఈ సమయం, చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, ఓ సుకుమార" మొదలగునవి. 52 సంవత్సరాల క్రితం నాటి ఆ పాటలు, నేటికి సజీవంగా ఉన్నాయంటే, అవి ఎంతలా శ్రోతల హృదయాలలో నిలిచి పోయాయో. ఆ పాటలు ఎంతో మధురమో అందఱికి తెలుసు. ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన " ఓ.... సుకుమారా... నను..... జేర...... రావోయీ".............. యుగళ గీతం మంచి మెలోడి పాట. ఇది డ్రీం సీక్వెన్స్ పాట. ఈ చిత్రం 1961 లో విడుదలైంది.
Thanks for posting a melodious song. I like it. Yesterday, there was a program of Ravubalasaraswathi on ABN. She has all the praise for Ghantasala - she said unique about Ghantasala is that he is still in the hearts music lovers even after his demise. She stopped listening to the songs of present as they are all "Dampudu Patalu"
ReplyDeleteThanks for your comments. Yes I do agree that Ghantasala is still and will be in the Hearts of Music Lovers even after 40 years of his demise. There is no death for Gana Gandharva Ghantasala and he will live as long as Sun and Moon exists.
DeleteVery nice song.As said by you all songs were melodies.
ReplyDeleteYes very nice and melody song still lingering in the minds of the music lovers and those Old songs are ever Gold. Gold may lose shining but Ghantasala songs are ever shining.
Deleteప్రియమైన స్నేహితులారా!
ReplyDeleteమన తెలుగు సంగీతానికి కొత్త వొరవడి నేర్పిన మహానుభావుడు, పద్యానికి జీవంపోసి కొత్త రూపుని తెచ్చిన అమరగాయకుడు, పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారి స్మృతులు..
ప్రతి తెలుగు వాడు LIKE చేయాల్సిన పేజ్...
PLEASE LIKE THIS PAGE.
https://www.facebook.com/pages/Amaragayakudu-Padmasri-Ghatasala-Venkateswara-Rao-gaaru/568442529880608