D V S ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీ D V S రాజు నిర్మించిన చిత్రం
"తిక్క శంకరయ్య", 11-10-1968 విడుదల. శ్రీ దాసరి యోగానంద్ దర్సకత్వం, శ్రీ తోటకూర వెంకట రాజు (టీ వీ రాజు) సంగీతం.
ఈ చిత్రంలో 7 పాటలు ఉండగా అందులో 6 పాటలు శ్రీ సి. నారాయణ రెడ్డి గారు వ్రాయగా ఒక పాటను శ్రీ కొసరాజు వ్రాసారు. దాదాపు అన్ని పాటలు బాగున్నాయి.
ఘంటసాల మాస్టారు, సుశీల పాడిన "కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకొంటినా నేను ఆ నాడు, కనుగొంటి కనుగొంటి ఈ నాడు", చాల చక్కటి పాట.
Venkoba Rao Garu!!
ReplyDeleteYou will kindly excuse me if I request u to kindly change the word "Daivam" to " which factually is "Deavudu"It is a wonderful love duet showering praises mutually on each other by the two reminding me of similar songs like "Nee sari Manohar","Yevaru Neevu Nee Roopameadi",Cheppalani vundi..Deavatayea digivachchina" & "chelmiki Hridayam" etc..
Thank you very much for the correction. I am really sorry for the mistake happened. I have corrected the same. Thanks once again for your feedback.
Delete