రాజ్య లక్ష్మి ప్రొడక్షన్స్, శ్రీ V మధుసూదన్ రావు దర్సకత్వంలో నిర్మించిన చిత్రం "గుడిగంటలు" 1964 లో విడుదల. ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. ఈచిత్రంలోని "జన్మ మెత్తితిరా అనుభవించితిరా" ఒక విషాద పాట. ఘంటసాల గారు చాలా ఆర్ద్రత తో పాడారు. శ్రీ N T రామారావు, జగ్గయ,కృష్ణకుమారి నటించారు
గుడిగంటలు చిత్రానికి మూలం తమిళంలో వచ్చిన " ఆలయమణి", ఈ చిత్రం 1962 లో వచ్చింది. ఈ చిత్రంలో పై పాట సన్నివేశానికి, T M సౌందర్ రాజన్ పాడిన "సత్తి సత్తదడ"అనే పాట ఉంది. సంగీతం శ్రీ విశ్వనాథన్ రామమూర్తి. చిత్ర దర్శకుడు K శంకర్. శివాజీ గనేషన్, రాజేంద్రన్, సరోజా దేవి నటీ నటులు
ఇదే చిత్రాన్ని హిందీ లో "ఆద్మి" పేరుతో, శ్రీ A భీమ్ సింగ్ దర్సకత్వంలో తీసారు . ఇది 1968 లో వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం శ్రీ నౌశాద్ సమకూర్చారు . పై సన్నివేశమ్ పాటను శ్రీ షకీల్ బదాయుని వ్రాసారు. ఆ పాట " ఆజ్ పురాని రాహోం సే". చాల ప్రజాదరణ పొందిన పాట. దిలీప్ కుమార్,మనోజ్ కుమార్, వహీదా రెహమాన్ నటించారు.
గుడిగంటలు, ఆలయమణి, ఆద్మి, ఒకే సినిమా 3 బాషలలో నిర్మించిన చిత్రమ్. దర్శకులు వేరు, సంగీత దర్శకులు వేరు, పాడిన గాయకులు కూడా వేరు . 3 ప్రాంతాలకు చెందిన వారు వీరందరు. ఒక్క తెలుగు లోనే, ఘంటసాల గారు సంగీత దర్సకత్వం తో పాటు, పై పాటను పాడడం జరిగింది. అది మన తెలుగు వాళ్ళ అదృష్టం.
పాటలన్నీ యు ట్యూబ్ ద్వారా సేకరించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు

What an effort by you. Tamil and Telugu songs are same tune but clarify wise Telugu song is better. Hindi song is melodious but tune is altogether is different. Thanks for posting the songs.
ReplyDeleteThank you Sir, Yes I do agree that the telugu song has more clarity and meaningful
Deleteపాటను శ్రీ కైఫీ ఆద్మీ వ్రాసారు.కాదు. సరిచేయండి.
ReplyDeleteశ్యామ్
Thanks for the correction. The song is written by Shakeel Badayuni
Deleteతెలుగు పాటను వ్రాసిన మహా కవి శ్రీ శ్రీ గారి ని కూడ ఈ సందర్భంలో తలుచుకోవడం ఉచితమని నా అభిప్రాయం .మంచి పాటలను ప్రస్తావిస్తున్న శ్రీ వెంకోబారావు గారికి నా ధన్యవాదాలు .
ReplyDeleteసూర్యం గంటి
మీ సూచనకు ధన్యవాదాలు. తప్పకుండా, శ్రీ శ్రీ గారిని స్మరించుకోవాలి. మహాకవి శ్రీ శ్రీ ఎన్నో అద్భుత మైన పాటలు వ్రాసారు. వాటిల్లో ఈ పాట ఒకటి. ఆయన పాటల్లోని చరణాలు నగ్న సత్యాలు.
Delete