అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన చిత్రం " ఇద్దరు మిత్రులు". ఈ చిత్రం 29-12-1961 లో విడుదలై సంచలన విజయం సాదించింది. అక్కినేని ద్విపాత్రాభినయం, గుమ్మడి, రాజసులోచన, E. V . సరోజ, శారద, పద్మనాభం, రమణా రెడ్డి, రేలంగి, సూర్యకాంతం, G వరలక్ష్మి మొదలగు వారు నటించగా, ఆదుర్తి సుబ్బారావు దర్సకత్వం వహించారు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు సంగీతం చిత్రానికే వన్నె తెచ్చింది. అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్ . అన్నపూర్ణ వారి చిత్రంలో వీణ పాట తప్పక ఉంటుంది. P సుశీల గారు పాడిన " పాడవేల రాధిక ప్రణయ సుధా గీతికా" మంచి మెలోడీ పాట. అయితే పాట చివర ఘంటసాల గారు ఒకే చరణం "ప్రణయ సుధా గీతికా పాడవేల రాధిక" తో పాట ముగించడం అద్భుథమ్. గీత రచన శ్రీ శ్రీ .
Thanks for the presenting the song-subbarao
ReplyDeleteThank You Mr.Subba Rao garu for your liking. Any good song is liked by all and in particular Ghantasala songs
ReplyDelete