జగపతి
పిక్చర్స్ వారు అన్నపూర్ణ , ఆరాధన తరువాత తీసిన చిత్రం "ఆత్మబలం".
అక్కినేని, జగ్గయ్య, సరోజా దేవి నటించారు. ఈ చిత్రం 09-01-1964 లో
విడుదలైంది. దర్సకత్వం శ్రీ వి.మధుసూదన్ రావు గారు, సంగీతం శ్రీ కే.వీ.
మహదేవన్ సమకూర్చారు. మంచి సంగీతం, కథా బలం ఉన్న చిత్రం కాబట్టే విజయం
సాధించింది. ఈ చిత్రంలోని అన్నీ పాటలు బహుళ ప్రజాదరణ పొందినవే. ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతం " తెల్ల వారనీయకు ఈ రేయిని " మంచి మెలోడి పాట. రచన ఆత్రేయ . ఆ పాట విందాము/ వీడియో క్లిప్పింగ్ చూద్దాం.
No comments:
Post a Comment