ఘంటసాల మాస్టారు ఏ పాట పాడినా, ఎవ్వరికి పాడినా, వంద శాతం న్యాయం చేకూరుస్తారు అనడం అతి శయోక్తి కాదు. పాట అయినా, పద్యం అయినా, సోలో లేక యుగళ గీతం అయినా మాస్టారు పాడితే ఒక నిండు తనం వస్తుంది. కాంతారావు, శారద నటించిన చిత్రం "శ్రీమతి" ( ఈ చిత్ర వివరాలు లభ్యం కాలేదు). ఈ చిత్రంలో మాస్టారు, సుశీల గారితో పాడిన "మ్రోగింది గుడిలోని ఘంట" మంచి మెలోడీ పాట. వింటూ ఉంటె ఎంతో హాయిగా ఉంటుంది . ఆ పాట విందాము.
manchi collection
ReplyDelete