ఘంటసాల పాట మధురంగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. 1955 లో వచ్చిన "వదిన గారి గాజులు". అమర్ నాథ్, చలం,అంజలి తారాగణం. దోనేపూడి కృష్ణమూర్తి నిర్మాత, శ్రీ రజనీకాంత్ దర్శకుడు. సంగీతం శ్రీ ఘంటసాల. ఈ చిత్రం లో ఆయన పాడిన "నీ అనురాగమే, నిఖిలా వని నిండెనులే" చాలా అరుదుగా వినిపించే పాట. ఎంత మధురంగా పాడారంటే, ఎక్కడో ఊహా లోకంలో విహరించి నట్టు ఉంటుంది. పాట ఆస్వాదించే లోపలే అది ముగుస్తుంది. గమనిక: పాట క్లిప్పింగ్ రాక పోతే, యు ట్యూబ్ ఆప్షన్ నొక్కి, పాట వినగలరు.
ఆహా ఏమిపాట వినిపించారు,షడ్రసోపేత విందుభోజనం తినిపించారు!ఇంట ఇంట నూ గంట గంటకూ ఎవ్వరి కంటం వింటామో ఆ ఘంటసాలవారి వదినగారి గాజులు లోని పాట ఆపాత మధురముగా ఉంది!వినని అరుదయిన పాట వినిపించారు!ఈ పాటకు పులకించని మది పులకిస్తుంది!
ReplyDeleteమీకు పాట నచ్చినండులకు ధన్యవాదాలు. మీ మది పులకించి నందులకు సంతోషంగా ఉంది. నిజంగా చాల అరుదైన పాట . ఘంటసాల గాత్రం లోని మాధుర్యం చెప్పా నలవి కాదు . మీ స్పందన కు నా ధన్యవాదాలు .
Deleteపాట నచ్చినండులకు ధన్యవాదాలు. మీ మది పులకించి నందులకు సంతోషంగా ఉంది. నిజంగా చాల అరుదైన పాట . ఘంటసాల గాత్రం లోని మాధుర్యం చెప్పా నలవి కాదు . మీ స్పందన కు నా ధన్యవాదాలు .
What a excellent song - Thanks for posting -ksr
ReplyDeleteThanks for your feedback. Yes its really an excellent song and rarely hear song. Whant an Voice with which he rendered this song. I had tears in my eyes when I was posting this song. To be frank, I also heard this song for the first time and since then I have been hearing every hour. Ghantasala is Ghantasala and none to beat Mataru.
Delete