Sunday, July 8, 2012

" మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నే డేలనో"



నవజ్యోతి ఫిలిమ్స్ "అడుగు  జాడలు" 1966 లో  విడుదలైన చిత్రం. శ్రీ యన్.టీ. రామారావు, జమున, యస్.వీ.రంగారావు ముఖ్య పాత్రధారులు. దర్సకత్వం శ్రీ తాపి చాణక్య. సంగీతం శ్రీ మాస్టర్ వేణు. ఈ చిత్రంలోని పాటలన్నీ మంఛి  మెలోడి తో కూడుకొన్నవి. ఘంటసాల,, జానకి గారలు పాడిన " మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నే డేలనో"
మంచి మెలోడి యుగళ గీతం. ఆ పాట విందాము.



3 comments:

  1. ఆహా! మల్లెలు కురిసిన చల్లని వేళలో అని ఘంటసాల పలకడంలోనే వెన్నెల్లో మల్లెలు కురుస్తున్న అనుభూతి. అందుకేనేమో నవరసభావాల గానశాల మన ఘంటసాల. :)

    ReplyDelete
  2. ఘంటసాల గళమే ఒక టంకశాల. నవరసాల కళాశాల. ఆయన గానంలో మల్లెలు కురిసినా, మంటలు రేపినా అది మదురంగా ఉంటుంది. అది ఆయనకే చెల్లు. సాటి లేని గళం ఘంటసాల గారిది. నాటికీ, నేటికి, ఏనాటికి పరిమళం వెదజల్లుతూనే ఉంటుంది. అది అజరామరం...............కాశి రావు (mobile No, 9885482942)

    ReplyDelete
    Replies
    1. వావ్! బాగా చెప్పారు. :)

      Delete