"భూమి కోసం" 1974 లో వచ్చిన చిత్రం. శ్రీ కే. బి.తిలక్ దర్సకత్వం వహించారు. సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు. ఈ చిత్రం లో శ్రీ శ్రీ గారు వ్రాసిన "ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోస పోకుమా".....ఒక విప్లమాత్మక పాట. ఘంటసాల గారు పాడారు. ఆ పాట విందాము.
No comments:
Post a Comment