Saturday, July 7, 2012

" మదిలోనే మధుర భావం, పలికేను మోహనరాగం"



యన్. ఏ. టి సంస్థ నిర్మించిన చిత్రం "జయసింహ". గొప్ప జానపద చిత్రం. ఈ చిత్రం 21-10-1955 లో విడుదలై బహుళ ప్రజాదరణ పొందినది. చిత్ర దర్శకుడు  శ్రీ డి. యోగానంద్, కథా - మాటలు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు.
సంగీతం శ్రీ టి..వి రాజు. చక్కటి సంగీతం సమకూర్చి అన్ని పాటలు సూపర్ హిట్ చేసారు. శ్రీ ఘంటసాల మాస్టారు 
శ్రీమతి రావు బాలసరస్వతి పాడిన యుగళ  గీతం " మదిలోనే మధుర భావం, పలికేను మోహనరాగం",  చాల అరుదుగా వినిపించే పాట. ఆ పాట విందాము.




No comments:

Post a Comment