జగపతి పిక్చర్స్ బ్యానర్ లో వచ్చిన చిత్రం "దసరా బుల్లోడు". ఈ చిత్రం 1971 లో సంక్రాంతి రోజున విడుదలై అఖండ విజయం సాదించింది. జగపతి అధినేత శ్రీ వి.బి.రాజేంద్ర ప్రసాద్ గారు తొలి సారి దర్సకత్వం వహించారు. కాని ఎక్కడ తొలి సారి దర్సకత్వం వహించిన ఛాయలు కానరాదు. అంతల చిత్రాన్ని రక్తి కట్టించారు. ఎంతో అనుభవమున్న దర్సకుడిలా తీసారు, విజయం సాదించారు. సంగీతం శ్రీ కే వి మహదేవన్. అద్భుతమైన బాణీ లు సమకూర్చి అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ చేసారు. ఆత్రేయ వ్రాసిన "చేతిలో చెయ్యేసి చెప్పు బావ" ఒక మంచి మెలోడి పాట. ఆ పాట విందాము.
No comments:
Post a Comment