నవజ్యోతి ఫిలిమ్స్ "అడుగు జాడలు" 1966 లో విడుదలైన చిత్రం. శ్రీ యన్.టీ. రామారావు, జమున, యస్.వీ.రంగారావు ముఖ్య పాత్రధారులు. దర్సకత్వం శ్రీ తాపి చాణక్య. సంగీతం శ్రీ మాస్టర్ వేణు. ఈ చిత్రంలోని పాటలన్నీ మంఛి మెలోడి తో కూడుకొన్నవి. ఘంటసాల,, జానకి గారలు పాడిన " మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నే డేలనో"
మంచి మెలోడి యుగళ గీతం. ఆ పాట విందాము.