ఈ పాట ఘంటసాల గారు పాడిన పాట కాదు. గమనించ గలరు. శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారి జయంతి (12 అక్టోబర్ ), వర్ధంతి ( 26 అక్టోబర్) పురస్కరించుకొని, ఆయన్ను స్మరిస్తూ, ఆయన పాడి, స్వర పరచిన గీతం " చల్ల గాలిలో ..ఓ ...... .యమునా తటిపై శ్యామసుందరుని మురళి" పాట విందాము.
శ్రీ సాలూరు గారికి ఎంతో ఇష్టమైన రాగాలు: యమునాకళ్యాణి. మోహన, భీంప్లాస్, శుద్ధసావేరి, మాల్కోస్, హిందుస్తానీ భైరవి.
ఈయన దాదాపు 150 చిత్రాలకు సంగీత దర్సకత్వం వహించారు.
సాలూరు గారికి అభిమాన సంగీత దర్శకులు : శ్రీ నౌషద్ అలీ ( హిందీలో), తెలుగు లో పెండ్యాల, తమిళంలో M S విశ్వనాథన్.
అభిమాన గాయకులు: ఘంటసాల, సైగల్, పంకజ్ మల్లిక్ , సుశీల.
అపస్వరం తెలియని రాజేశ్వర రావు గారు, సుమధుర సుస్వరాలతో తెలుగు సినిమా పాటకు పట్టాభిషేకం చేసారు . ఆయన పాటలు నిత్య నూతనంగా నేటికీ సజీవమై అలరారుతోంది.
ఇప్పుడు విందాము ఆయన పాడిన పాట:
This is a very melodious song of Rajesvararao which is evergreen.
ReplyDeleteTrue sir, One can observe the pecular voice of Sri Rajeswara Rao gaaru
DeleteHis journey as a music director from 1940s to 1980s is full of melody
ReplyDeleteCent percent correct.Mr.Priyansh gaaru.
Deleteఇది ఘంటశాల పాటనుకొన్నాను కానీ చూస్తే వివరణలో శ్రీ సాలూరుగారి పాటని ఉంది. మంచి పాటని వినిపించినందులకు ధన్యవాదములు.
ReplyDeleteThanks for your gesture
Delete