సాధనా ఫిలిమ్స్ నిర్మించిన చిత్రం "తోబుట్టువులు". 1963 లో విడుదలైన ఈ చిత్రానికి నిర్మాత-దర్శకుడు శ్రీ సి వీ రంగనాథ్ దాస్, సంగీతం సి మోహన్ దాస్. చిత్రం విజయం సాధించక పోయీనా, చిత్రంలోని పాటలు చాలా బాగున్నాయి. కారణం ఘంటసాల. చిత్ర కథానాయకుడు ఎవరైనా, ఏ సంగీత దర్సకుడైనా, పాటకు వంద శాతం న్యాయం చేకూరుస్తారు మాస్టారు. శ్రీ అనిసెట్టి వ్రాసిన, ఘంటసాల, సుశీల గారలు పాడిన
" సాగేను జీవిత నావా, తెర చాప లేక ఈ త్రోవా, దరిజేర్చు దైవము నీవే
నా ఆశ తీర్చ రావే"......................
మంచి మెలోడీ పాట. ఘంటసాల సుశీల గారలు ఎంతో మధురంగా పాడారు. ఈ పాటను మహానటి సావిత్రి, కాంతారావు ల మీద చిత్రీకరించారు. పాట విని ఆనందించండి.

Great song Venkobarao garu. Thanks for posting.
ReplyDeleteThanks Sury garu, You have been encouraging me all through. Thank you once again.
Deleteమైమరపించే పాట. కృత్జతలు.
ReplyDeleteధన్యవాదాలు .. శ్రీ సుబ్రహ్మణ్యం గారు, వింటుంటే ఏదో లోకాలలో విహరించి నట్లు ఉంటుంది. నా కైతే హృదయం ద్రవించింది. ఎన్ని సార్లు విన్నానో ఈ పాట.
Deleteఈ పాటను ఎన్ని సార్లు విన్నా ఇంక వినాలనిపిస్తుంది. అద్భుతమైన పాట
ReplyDelete