Monday, October 14, 2013

"జీవనమే పావనం"







శ్రీ  విట్టాలా చార్య  నిర్మించి దర్సకత్వం వహించిన చిత్రం "శ్రీ కనక దుర్గా పూజా మహిమ., ఈ చిత్రం 1960 లో వచ్చింది  రాజెన్ నాగేంద్ర సంగీతం. ఘంటసాల,  రాజ్యలక్ష్మి పాడిన "జీవనమే పావనం"  ఒక చక్కటి పాట . గీత రచన శ్రీ కృష్ణ మూర్తి.. 




2 comments:

  1. వెంకోబారావు గారు దసరా శుభాకాంక్షలు. ఈ పాట నల దమయంతి చిత్రంలో ఘంటసాల-భానుమతి పాడిన పాట. కనకదుర్గ పూజా మహిమలోనిది కాదు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీ సూరి గారు,

      "జీవనమే పావనం" పాట శ్రీ కనక దుర్గా పూజా మహిమ చిత్రం లోనిదే
      మీరు చెప్పిన ఘంటసాల, భానుమతి పాడిన "జీవనమే... ఈ.. నవ జీవనమే.. హాయిలే" పాట "నల దమయంతి" చిత్రం లోనిది. కాకపోతే, నా బ్లాగ్ లో ఘంటసాల భానుమతి పాడిన పాట పోస్ట్ అయ్యింది. ఇప్పుడు సరిచేసి జీవనమే పావనం, ఘంటసాల, రాజ్యలక్ష్మి గారలు పాడిన పాట పోస్ట్ చేశాను. తప్పక చూడగలరు. పొరపాటు దొరలినందులకు క్షంతవ్యుణ్ణి.

      Delete