ఘంటసాల మాటలలో దేవదాస్ చిత్రంలోని "జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారం ఇంతేనయా" పాట యొక్క వివరణ వినండి.
ఒక సందర్భంలో, మాస్టారు చెప్పారు ఆ పాట లో వచ్చిన దగ్గు కూడా తనదే అని. ఇప్పుడు వినిపించ బోయే
పాట చిత్రంలోనిది కాకుండా, ఇతర దేశాలలో పాడి నప్పుడు రికార్డు చేయ బడినది. ఈ వీడియో క్లిప్పింగ్ అందించిన వారు శ్రీ అప్పారావు వింజమూరి కి కృతజ్ఞతలు.
గీత రచన శ్రీ సముద్రాల సీనియర్. సంగీతం శ్రీ సీ ఆర్ సుబ్బరామన్.

No comments:
Post a Comment