ఘంటసాల మాస్టారు తెలుగు లో ఎంత స్పష్టంగా పాడారో, అంతే స్పష్టత తమిళ సినిమాలలో కూడా కనిపిస్తుంది. ఆ పాటలలో అంతే కృషి, అంతే పట్టుదల. అందుకే అవికూడా ప్రజాదరణ పొందినవి.
తమిళం లో పాడిన పాటలన్నీ తెలుగు లో ఉన్నవే. ఆ పాటలు మనం తెలుగులో ఎన్నో సార్లు విని ఉంటాం. కాని తమిళం లో చాలా అభిమానులు విని ఉండరు. వారికోసం మాస్టారు గారు పాడిన 10 టాప్ తమిళ పాటలను (ఆడియో) పోస్ట్ చేశాను. మాస్టారి అభిమానులందరూ విని ఆనందిస్తారు కదూ.
Wonderful presentation - Thank you for sharing the album
ReplyDeleteDear sir, Mee blog on Ghantasala is nice. Thanks for your efforts.
ReplyDelete