ప్రఖ్యాత నిర్మాత-దర్శకుడు శ్రీ వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ కు స్మృత్యాంజలి గా " దసరాబుల్లోడు" చిత్రం లోని ' చేతిలో చెయ్యేసి చెప్పు బావ' పాటను వినిపిస్తున్నాను. (ఆడియో మాత్రమే).
రెండో క్లిప్పింగ్లో లో అదే చిత్రం లోని అన్ని పాటలు వినిపిస్తున్నాను.
శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు, మంచి అభిరుచి ఉన్న నిర్మాతే కాకుండా, మంచి భావాలు ఉన్న దర్శకుడు. అంత కంటే మనసున్న మహా మనిషి. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న నిర్మాత . అందుకే ఆయన నిర్మించిన అన్ని చిత్రాలలో, అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ .... ఆయనకు ఇదే నా శ్రద్ధాంజలి
No comments:
Post a Comment