చండీరాణి మూడు బాషలలో విడుదలైన చిత్రం. శ్రీమతి భానుమతి దర్సకత్వం వహించి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం. సంగీతం సీ ఆర్ సుబ్బరామన్ & విశ్వనాథన్ రామమూర్తి . ఓ తారక ,,ఓ జాబిలీ ఒక సూపర్ డూపర్ పాట . తెలుగు, తమిళం లో ఘంటసాల-భానుమతి, హిందీలో తలత్ మహ్మద్ -భానుమతి పాడారు . కాని నిస్సందేహంగా తెలుగు పాటే అద్భుతం. క్రింద ఆ మూడు పాటలు పొందు పరచాను. విని మీరే నిర్ణయించండి.
ఓ . చందా. చలే .. ముష్కురాయే.. జవానియ (హిందీ) రచన: విశ్వామిత్ర ఆదిల్
వాన్ .. మీదిలే.. ఇన్బ తేన్ ( తమిళం) రచన:K D సంతానం
ఓ ...తారక ...ఓ .. జాబిలీ (తెలుగు) రచన సముద్రాల సీనియర్
పాట రావడం లేదు. ధన్యవాదాలు.
ReplyDelete