జయంతి పిక్చర్స్ " శ్రీ కృష్ణార్జున యుద్ధం" చిత్రానికి సంగీతం శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారు. ఈ చిత్రం లోని అన్ని పాటలు బాగున్నాయి.
ఈ చిత్రాన్ని కన్నడం లో తర్జుమా చేసారు.
ఘంటసాల, సుశీల గానం చేసిన యుగళ గీతం " మనసు పరిమళించెనే" (తెలుగు), మనవు ప్రేమ వాయితే (కన్నడ) పాటను విందాము.
No comments:
Post a Comment