వీనస్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం "సుమంగళి", 1965 లో విడుదల. అక్కినేని, జగ్గయ్య, సావిత్రి ముఖ్య
తారాగణం. దర్సకత్వం శ్రీ ఆదుర్తి సుబ్బారావు , సంగీతం శ్రీ K V మహదేవన్. పాటలు ఆత్రేయ. పాటలన్నీ బహుళ
ప్రజాదరణ పొందినవే.
ఘంటసాల మాస్టారు పాడిన "సిగ లోకి విరులిచ్చి చెలి నొసట తిలక మిడి", కంట తడి పెట్టించే పాట. మాస్టారు ఎంతో ఆర్ద్రతతో పాడారు. ఆ పాట వీడియో క్లిప్పింగ్ చూద్దాము.
manchi cinemalo manchi pata
ReplyDeleteకృతజ్ఞతాభినందనలు మరియు అభివాదములు.
ReplyDelete